...X¾-C-æ£Çœä-@Áx ®¾¢UÅŒ “X¾§ŒÖ-º¢©ð “X¾«áÈ ®¾¢UÅŒ
Ÿ¿ª½z-¹×-©Ö, ’çŒÕ-F’çŒÕ-¹×-©Åî ¹L®Ï X¾EÍäæ® Æ«ÂìÁ¢ ¯ÃÂ¹× ©Gµ¢*¢C.
Â̪½„úË, ¦Ç©Ö, ƒ@Á§ŒÕ-ªÃèÇ, ®¾ÕQ©«Õt, *“ÅŒ, „ä{ÖJ ’ê½Õ... ŠÂíˆÂ¹ˆJD ‹
“X¾Åäu-¹Ō. Æ¢Ÿ¿J «ŸÄl ‡¢Åî Âí¢ÅŒ ¯äª½Õa-Âî-«-œ¿¢ «©äx ¨ ’¹ÕJh¢X¾Û
ÅçÍŒÕa-Âî-’¹-L’à ÆÊÕ¹עšÇ...
Read the complete interview here.
Song : Andhamga Lena ...
Movie : Godavari (2006)
Lyrics : Veturi Sundararama Murthy
Music : K.M.Radhakrishnan
Singer : Sunitha
Cast : Sumanth, Kamalinee Mukherjee
Cinematography : Vijay C.Kumar
Director : Sekhar Kammula
అందంగా లేనా, అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అందంగా లేనా ... ... జోడు కాననా
అలుసైపోయానా
అసలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా
(అందంగా లేనా ... ... జోడు కాననా)
కనులు కలపవాయే
మనసు తెలుపవాయే
పెదవి కదపవాయే
మాటవరసకే
కలికి చిలకనాయే
కలత నిదురలాయే
మరవలేక నిన్నే
మదన పడితినే
ఉత్తుత్తిగా చూసి ఉడికించనేల
నువ్వొచ్చి అడగాలి అన్నట్టు ఈ బెట్టు చేశాను ఇన్నాళ్ళుగా
(అందంగా లేనా ... ... జోడు కాననా)
నీకు మనసు ఇచ్చా
ఇచ్చినపుడే నచ్చా
కనుల కబురు తెచ్చా
తెలుసు నీకది
తెలుగు ఆడపడచు
తెలుపలేదు మనసు
మహా తెలియనట్టు
నటనలేలనే
వెన్నెల్లో గోదారి తిన్నెల్లో నన్ను
తరగల్లె నురగల్లె ఏనాడూ తాకేసి తడిపేసి పోలేదుగా
(అందంగా లేనా ... ... జోడు కాననా)
అందంగా లేనా, అసలేం బాలేనా
నీ ఈడు జోడు కాననా
అలుసైపోయానా
అసలేమీ కానా
వేషాలు చాల్లే పొమ్మనా
అందంగా లేనా ... ... జోడు కాననా
*** *** ***
Another Ugadi Wishes video
sunitha.fanclub@gmail.com
***
No Rights Reserved